సమాజం దశ ను, దిశను నిర్దేశించేది యువతరమే అంటారు. అందుకే యువశక్తి మేలుకో అని స్వామి వివేకానంద పిలుపు ఇచ్చారు. అందుకే యువత కలిసి భావాల్ని పంచుకొని ముందుకు సాగితే ఏదైనా సాధించవచ్చు. సహజంగానే యూత్ కు క్రికెట్, సినిమా, కాంట్రవర్సీ సబ్జెక్ట్ ల మీద ఆసక్తి . అంతమాత్రాన వార్తలు, వాస్తవాల పట్టించుకోరని అనుకోవద్దు. స్పందించి ఆలోచిస్తే యువత అన్ని విషయాల్ని హేండిల్ చేయగలదు. నాయకత్వ పగ్గాలు అన్ని రంగాల్లో యువత చేతికి వస్తున్న సమయంలో ఇటువంటి వేదిక అవసరం అనిపించింది. మీరు కూడా భావాలు పంచుకోండి, మీకు స్వాగతం...